బీబీనగర్: వయోవృద్ధుల నూతన భవనాన్ని సందర్శించిన పీవీ శ్యామ్ సుందర్ రావు

58చూసినవారు
బీబీనగర్: వయోవృద్ధుల నూతన భవనాన్ని సందర్శించిన పీవీ శ్యామ్ సుందర్ రావు
బీబీనగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వయా వృద్ధుల భవనాన్ని పివి శ్యామ్ సుందర్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి భవనం వృద్ధులకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బండారు ఆగమయ్య గౌడ్, ఎర్రం మనోహర్, మంగ అశోక్ , ధర్మయ్య , సోమ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్