స్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యువతకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తులు కడువును పొడిగించాలని. బీఆర్ ఎస్ వి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్ ప్రభుత్వానికి కోరారు. ఈనెల 12 నుంచి 14 వరకు వరుసగా సెలవులు ఉన్నాయని సర్వర్ బిజీ పేరుతో వెబ్ సైట్ కూడా ఓపెన్ కావట్లేదని అర్ధరాత్రి వరకు యువత పడిగాపులు కాస్తున్నారని వారు అన్నారు.