యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 28 ఆవులను పోలీసులు పట్టుకున్నారు. అరటికాయల లోడుల మాటున పశువుల రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పిఠాపురం నుండి హైదరాబాద్ కు పశువులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలిసింది.