భువనగిరి సమస్యల పరిష్కారానికి కృషి

58చూసినవారు
భువనగిరి సమస్యల పరిష్కారానికి కృషి
డయల్ యువర్ మున్సిపల్ చైర్మన్ కార్యక్రమం ద్వారా భువనగిరి మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు గురువారం పేర్కొన్నారు. భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామానుజల రెడ్డి, అధికారులతో కలిసి డయల్ యువర్ మున్సిపల్ చైర్మన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజల నుంచి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్