ఘనంగా పద్మశ్రీ కూరెళ్ల జన్మదిన వేడుకలు

60చూసినవారు
ఘనంగా పద్మశ్రీ కూరెళ్ల జన్మదిన వేడుకలు
సొంత ఇంటినే గ్రంథాలయంగా మార్చి అక్షర బాండాగారాన్ని నెలకొల్పిన గొప్ప వ్యక్తి, పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య అని డాక్టర్ ఎర్రోళ్ల అశోక్ కొనియాడారు. మధురకవి, సాహితీవేత్త, నల్గొండ కాళోజి పద్మశ్రీ పురస్కార గ్రహీత విఠలాచార్య జన్మదిన వేడుకలను రామన్నపేట మండలం వెల్లంకిలోని వారి గ్రంథాలయంలో మంగళవారం ఘనంగా జరిపారు. తెలంగాణ ఉద్యమకారులు కేకు కోయించి శుభాకాంక్షలు తెలిపారు. మెమొంటో అందజేసి శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్