గుండాల: పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

69చూసినవారు
గుండాల: పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ఉన్న రైతులందరు తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోని సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్ అన్నారు. గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాలు కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 250 పశువులకు టీకాలు వేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్