యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ నెల 17న ఇందిరా పార్క్ లో క్షౌర వృత్తిదారుల సమస్యలపై జరిగే ధర్నా పోస్టర్ ను జిల్లా వర్క్ ప్రెసిడెంట్ వేముల బిక్షం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 15న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామలింగం, విద్యాసాగర్, మత్స్యగిరి, సురేష్, మచ్చగిరి, వెంకటేష్, గణేష్, నరేష్, స్వామి, మల్లేష్, మణికంఠ పాల్గొన్నారు.