నారాయణపురం: సంక్షేమ బోర్డు పరిరక్షణకై కార్మికులు ఉద్యమించాలి

62చూసినవారు
నారాయణపురం: సంక్షేమ బోర్డు పరిరక్షణకై కార్మికులు ఉద్యమించాలి
ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పరిరక్షణకై కార్మికులు ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరేటి రాములు, ఎండీ ఇమ్రాన్ పిలుపునిచ్చారు. శనివారం నారాయణపురం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండల మహాసభ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్