బీబీనగర్ కెమిస్ట్,డ్రగిస్ట్ ప్రెసిడెంట్ గా పడకంటి శ్రీనివాస్

81చూసినవారు
బీబీనగర్ కెమిస్ట్,డ్రగిస్ట్ ప్రెసిడెంట్ గా పడకంటి శ్రీనివాస్
బీబీనగర్ మండలం కెమిస్ట్ డ్రగ్గస్ట్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అద్యక్షులు సీరందాస్ ధనుంజయ, జిల్లా జనరల్ సెక్రటరీ భాస్కర్, జిల్లా సలహాదారు పండితారాధ్య వారి చేతుల మీదగా బీబీనగర్ లో కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోషియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీబీనగర్ మండల ప్రెసిడెంట్ గా పడకంటి శ్రీనివాస్, తోట కృష్ణ, నర్సింహ, ముబిన్, జాకీర్, వెంకట్, సాయి, నగేష్, వెంకటేష్ రియాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్