యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును తెలంగాణ రాష్ట్ర టూరిజం సెక్రెటరీ స్మిత సబర్వాల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. వచ్చే నెలలో హైదరాబాదులో జరిగే ప్రపంచ సుందరి ల ఫ్యాషన్ షో అనంతరం పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మే 15న హైదరాబాద్లో 145 దేశాల విశ్వసుందరిలతో ఫ్యాషన్ షో నడుస్తుంది అని 35దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు అన్నారు.