సనాతనధర్మంపై పోరాడడమే మహాత్మ జ్యోతిబాపూలేకు నిజమైన నివాళి

66చూసినవారు
మనుధర్మశాస్త్రంపై సనాతనధర్మంపై చిన్ననాటి నుంచే పోరాడిన విప్లవయోధుడు మహాత్మా జ్యోతిభాపూలేనని ఆయన ఆశయాలు కొనసాగించడమంటే సనాతనధర్మంపై పోరాడడం ద్వారానే నిజమైన నివాళినని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. గురువారం భువనగిరిలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్