యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పూర్ గ్రామంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ వనగంటి జహంగీర్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ సెంటర్ "వడ్లు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసీ చైర్మన్ భూక్య బీమా నాయక్, పీఏసీఎస్ వలిగొండ బ్యాంక్ చైర్మన్ సురకంటి వెంటకట్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ స్వామి ప్రారంభించారు. ఈ