యాదాద్రి: గోవర్ధనదారిగా శ్రీ స్వామికి అలంకరణ

55చూసినవారు
యాదాద్రి: గోవర్ధనదారిగా శ్రీ స్వామికి అలంకరణ
యాదగిరిగుట్టలో కొనసాగుతున్న అధ్యయనోత్సవంలో భాగంగా శనివారం రాత్రి అర్చకులు శ్రీ స్వామిని గోవర్ధనదారిగా అలంకరించారు. అంతేకాకుండా తిరువీధి సేవోత్సమ్ చేపట్టిన అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.