యాదాద్రి: ఎయిమ్స్ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

77చూసినవారు
యాదాద్రి: ఎయిమ్స్ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్ జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉదయం ఎయిమ్స్ హాస్పిటల్ వద్ద పండ్ల పంపిణీ కార్యక్రమం యువ మోర్చా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు భువనగిరి సదానందం గౌడ్ వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్