ఒరిస్సా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూరి జగన్నాథ్ ఎమ్మెల్యే దిపాస్ పట్నాయక్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి మంగళవారం విచ్చేసిన సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ కలిసి మెమెంటో అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దిపాస్ పట్నాయక్ మాట్లాడుతూ 1997లో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ఇన్చార్జిగా ఇక్కడ పనిచేసిన అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేశారు.