శ్రీవారి ఆలయాన్ని కమ్మేసిన పొగమంచు

77చూసినవారు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం శనివారం ఉదయం పూర్తిగా మంచుతో కమ్మేసింది. ఆ దృశ్యం భక్తులను పరవశింపజేస్తుంది. పొగమంచు కురుస్తున్నా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడిన హిమ పర్వతాలు మాదిరిగా దర్శనం ఇవ్వడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్