వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు. వాసవి క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ కి చెందిన జల్లా నాగేశ్వరరావు హేమలత వివాహ వార్షికోత్సవం సందర్భంగా ముకుందాపురం గ్రామంలోని ఇందిర అనాధ వృద్ధాశ్రంలో మధ్యాహ్న అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. వాసవి క్లబ్ అధ్యక్షులు యస్. యస్. రావు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.