పెద్దవూర: ఫర్టిలైజర్ దుకాణంలో చోరీ

52చూసినవారు
పెద్దవూర: ఫర్టిలైజర్ దుకాణంలో చోరీ
నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆంజనేయ ఫర్టిలైజర్ దుకాణంలోకి చొరబడ్డ దొంగలు కౌంటర్ లో ఉన్న 50 వేల రూపాయల నగదును అపహరించుకుపోయారు. షాపు యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా, తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వీరబాబు ఆధారాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్