పుష్కరాలకు ఎంపీని ఆహ్వానించకపోవడం అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర నాయకులు తిరుగమల్ల షాలెమ్ రాజు అన్నారు. శనివారం నల్గొండలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవానికి ఎంపీని ఆహ్వానించలేదన్నారు. దీనిని ఖండిస్తూన్నామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.