నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలి: కేతావత్ శంకర్

70చూసినవారు
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలి: కేతావత్ శంకర్
నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ శనివారం కలెక్టర్ త్రిపాఠినీ ఆమె చాంబర్ లో కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొరకు కోర్టు ఎదురుగా ఉన్న మెలోడీ భవనం స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్