తుంగతుర్తి: 'మొక్కలు నాటి.. పర్యావరణాన్ని రక్షిద్దాం'

69చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో పర్యావరణ ప్రేమికుడు పాలవరపు సంఘమిత్రుడు ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు. తుంగతుర్తి పట్టణానికి చెందిన ఓరుగంటి శ్రీనివాస్ కుమార్తె శారీ ఫంక్షన్ సందర్భంగా సిరి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పాల్గొని మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్