వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ పిటిషన్

62చూసినవారు
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ పిటిషన్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ చట్టానికి సవరణలు చేయగా రాష్ట్రపతి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్నపలు క్లాజులను తొలగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌‌లో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్