అవును.. నాకు పొగరు: బాలకృష్ణ

82చూసినవారు
అవును.. నాకు పొగరు: బాలకృష్ణ
పుట్టినరోజు వేళ నటసింహం నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మాట్లాడుతూ ‘నా వయసు అందరికీ తెలుసు. నంబర్ పెద్ద విషయం కాదు. నా జీవితం ఓపెన్ బుక్. చాలామంది నాకు బాగా పొగరని అనుకుంటారు. అవును.. నన్ను చూసుకొని నాకు పొగరు. మెదడుకు ఎప్పుడూ పదును పెడుతూ ఉంటా. పద్మ భూషణ్ బిరుదు నటనకు కాదు సేవలకు వచ్చినట్లుగా భావిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్