యోగా దినోత్సవం.. చరిత్ర

81చూసినవారు
యోగా దినోత్సవం.. చరిత్ర
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనతో మొదలైంది. ఐక్యరాష్ట్ర సమితి డిసెంబర్ 11, 2014న జూన్ 21ని యోగా దినంగా ప్రకటించింది. మొదటి యోగా దినం 2015లో జరిగింది. ఢిల్లీలో 35,000 మంది రాజ్‌పథ్‌లో యోగా చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. జూన్ 21ని ఎంచుకోవడానికి కారణం.. ఇది ఉత్తరార్ధ గోళంలో అతి పొడవైన రోజు (వేసవి అయనాంతం) కావడం, భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉండటం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్