YOGA DAY: మంచు కొండల్లో సైనికుల ఆసనాలు

82చూసినవారు
YOGA DAY: మంచు కొండల్లో సైనికుల ఆసనాలు
భారత్‌లో ఇంటర్నేషనల్ యోగా డేను ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దుల్లో సైనికుల దగ్గరి నుంచి INS విక్రమాదిత్య యుద్ధనౌక వరకు అనేక చోట్ల యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సరిహద్దుల్లోని మంచుకొండల్లో సైనికులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా ప్రయోజనాలను వివరించారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్