చైనాలో యువతీయువకుల యోగాసనాలు (VIDEO)

83చూసినవారు
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో జరగనున్న ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చైనా షాంఘై సమీపంలోని వుక్సీ నగరంలో లింగ్షాన్ మఠం యోగా కార్యక్రమం నిర్వహించింది. బుద్ధుడి విగ్రహ పాదాల వద్ద యువతీయువకులు యోగాసనాలు వేయడం విశేషం. కార్యక్రమంలో మోదీ ఫ్లెక్సీలు కూడా కనిపించాయి. ఈ దృశ్యాలను ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్