‘SCSS’ పథకంతో నెలకి రూ.20 వేలు సంపాదించవచ్చు

71చూసినవారు
‘SCSS’ పథకంతో నెలకి రూ.20 వేలు సంపాదించవచ్చు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ ద్వారా నెలవారీ ఆదాయం పొందే అవకాశం ఉంది. కేవలం రూ.1,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ప్రస్తుత 8.2 శాతం వడ్డీ రేటుతో రూ.30 లక్షలు వెసులుబడిగా పెట్టినట్లయితే ఏడాదికి దాదాపు రూ.2.46 లక్షలు వడ్డీ లభిస్తుంది. అంటే నెలకు సుమారుగా రూ.20,000 పొందవచ్చు. ఈ పథకం ఆదాయపు పన్ను చట్టంలోని 80C కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపును కూడా కల్పిస్తుంది.

సంబంధిత పోస్ట్