ఈ టిప్స్‌తో నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు

62చూసినవారు
ఈ టిప్స్‌తో నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు
నోటి దుర్వాసన సమస్యకు కొన్ని వంటింటి చిట్కాలతో సులభంగా ఉపశమనం పొందొచ్చు. బేకింగ్ సోడాను నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు పుక్కిలిస్తే దుర్వాసన తగ్గుతుంది. తులసి ఆకులను నమిలినా సరిపోతుంది. భోజనం తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం తాగడం లేదా దానిమ్మ పండు తినడం వల్ల కూడా నోటి నుంచి దుర్గంధం రాకుండా ఉంటుంది. అలాగే ఆహారం తిన్న తర్వాత యాలకులను నమిలితే నోటి దుర్వాసనను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.

సంబంధిత పోస్ట్