స్ఫూర్తిదాయక పాటలను వినొచ్చు

67చూసినవారు
స్ఫూర్తిదాయక పాటలను వినొచ్చు
‘తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలనీ... తరిమేవాళ్లను హితులుగ తలచి ముందుకెళ్లాలని...’ కన్నీళ్లను తుడిచే ఇలాంటి స్ఫూర్తిదాయక గీతాలను వినొచ్చు. బాధను మరిపించి మనసుకు సాంత్వన అందించే పాటలు మనకెన్నో ఉన్నాయి. మనసుకు దగ్గరైన స్నేహితులతో బాధను పంచుకుంటే బాధ సగం తగ్గినట్టే. ఇదే చివరి అపజయం అనుకుని సానుకూల దృక్పథంతో ప్రయత్నించడం మొదలుపెట్టాలి.

సంబంధిత పోస్ట్