ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే ఉచితంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అందుకోసం మీ స్మార్ట్ ఫోన్లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉండాలి. మీ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు Settings> Network> Internet Settings > Sim & Mobile network> Sim> Wifi Calling Toggle> activate చేసుకోవాలి. దీని ద్వారా మొబైల్ నెట్ వర్క్ సరిగా లేనప్పుడు ఆటోమేటిక్ గా వైఫైతో కాల్స్ చేసుకోవచ్చు.