కరిచినది ఏ పామో గుర్తించాలి కానీ.. సమయం వృథా చేయొద్దు

61చూసినవారు
కరిచినది ఏ పామో గుర్తించాలి కానీ.. సమయం వృథా చేయొద్దు
పాము కరిచిన వెంటనే ముందుగా చేయాల్సింది అది ఏ పామో గుర్తించటం. అయితే ఈ ప్రయత్నంలో ఎక్కువ సమయం వృథా చేయొద్దు. పామును వెంటాడి, వేటాడి, చంపి దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే కరిచిన విష సర్పాన్ని డాక్టర్‌కు చూపించినా వెంటనే యాంటీ స్నేక్‌ వీనమ్‌ (ఏఎస్‌వీ) ఇంజెక్షన్‌ ఇవ్వరు. విష లక్షణాలు గమనించినప్పుడే వైద్యం చేస్తారని గుర్తుంచుకోవాలి.

సంబంధిత పోస్ట్