ఈ చెప్పుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

73చూసినవారు
సాధారణంగా స్లిప్పర్స్ ధర రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. మంచి బ్రాండ్ అయితే ఐదారు వేల వరకు ఉంటుంది. కానీ, కువైట్‌లోని ఓ రిటైల్ షాపులో సాధారణమైన స్లిప్పర్స్ ధర ఏకంగా ధర 4,500 రియల్స్‌గా(సుమారు రూ.లక్ష) ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవ్వడంతో భారత్‌లోని నెట్టిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ బాత్రూమ్‌లో వాడే చెప్పులు.. అక్కడ రూ.లక్షలు పలుకుతున్నాయా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్