సమ్మర్‌లో సబ్జా ఉపయోగాలు తెలిస్తే షాకే

582చూసినవారు
సమ్మర్‌లో సబ్జా ఉపయోగాలు తెలిస్తే షాకే
ఎండాకాలం రాగానే మనం ఆ వేడిని తట్టుకునేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉంటాం. కానీ సబ్జా గింజలు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సబ్జా గింజల్లో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజలలోని పిండి పదార్థాలు జీవక్రియను ప్రోత్సహిస్తాయి. మూత్రపిండాలు, గుండె, కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడతాయి. దీన్ని రోజూ తినడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కడుపు వ్యాధులను దూరం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్