శ్రీవారి సేవలో యువ నటుడు రోషన్ (వీడియో)

81చూసినవారు
తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుమారుడు, యువనటుడు రోషన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ విరామ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో రోషన్‌కు అర్చకులు వేదాశీర్వచనలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్