యూపీలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మీరట్‌లోని CCS యూనివర్సిటీ ప్రాంగణంలో అర్థరాత్రి కొంతమంది యువకులు ప్రవేశించి యూనివర్సిటీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శుభం మాలిక్‌ను దారుణంగా కొట్టారు. అయితే పోలీసుల ముందే ఈ దాడి జరగడం గమనార్హం. వారు దాడి చేస్తున్నచేస్తున్నప్పుడు కనీసం పోలీసులు వారిని అడ్డుకోక పోవడంతోఅడ్డుకోకపోవడంతో పోలీసులపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుత్తంప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.