యువకుడిని డోలీలో 2.5 కిలోమీటర్లు ఆస్పత్రికి మోసుకెళ్లారు (వీడియో)

50చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం నేరేడుబంద గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనులకు డోలీ మోతల బాధ తప్పడం లేదు.  ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. నడవలేని స్థితిలో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అతని కుటుంబ సభ్యులు 2.5 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు. రోడ్డు సదుపాయం లేక అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్‌‌గా మారింది.

సంబంధిత పోస్ట్