నేటి కాలంలో చాలా మంది ఫేమ్ అవ్వడం కోసం నడి రోడ్డుపై రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు కూడా వాహనాలు తిరుగుతుండగా రోడ్డు మధ్యలో రీల్స్ చేస్తున్నాడు. రోడ్డుపై ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ వాహనదారులని ఇబ్బందికి గురి చేస్తున్నాడు. ఇంతలో బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు యువకుడిని ఆదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.