ఊరిబయట ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

56చూసినవారు
ఊరిబయట ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
TG: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌లో జరిగింది. పట్టణానికి చెందిన గాజుల మనోజ్ (28) అనే యువకుడు మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి ఊరి బయట ఉన్న మర్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళుతున్న వ్యక్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్