గొంతులో పూరీ ఇరుక్కుని యువకుడు మృతి

12చూసినవారు
గొంతులో పూరీ ఇరుక్కుని యువకుడు మృతి
TG: గొంతులో పూరీ ఇరుక్కుని యువకుడు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని తిర్మలాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్(25) తిరుమలాపూర్ రామ్‌రెడ్డి వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. ఇవాళ పొలం దగ్గర తను వెంట తెచ్చుకున్న పూరీలు తింటున్నాడు. మూడవ పూరీ తింటున్న సమయంలో అది గొంతులో ఇరుక్కోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you