సైన్ బోర్డుకు వేలాడుతూ పుష్-అప్స్ చేస్తున్న యువకుడు (షాకింగ్ వీడియో)

63చూసినవారు
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు డేంజరస్ స్టంట్స్ చేస్తుంటారు. అయితే ఇదే కోవలో ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు హైవే పై 10 మీటర్ల ఎత్తైన సైన్ బోర్డుపై పుష్-అప్స్ చేశాడు. సైన్ బోర్డు వేలాడుతూ దాదాపు 10 పుష్-అప్స్ తీశాడు. ఈ ఘటనపై పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్