ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో అల్లు అర్జున్ అభిమాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతను పుష్ప 2 గెటప్ లో వేసుకుని మూవీలోని డైలాగ్ లతో అదరగొట్టాడు. డ్రెస్ వేసుకొవడం మాత్రమే కాకుండా.. డైలాగ్ లు కూడా చెబుతూ అక్కడున్న పోలీసుల్ని షాకింగ్ కు గురిచేస్తున్నాడు. పుష్ప మాదిరిగా గడ్డం, పుష్ప స్టయిల్, పుష్ప లా హావా భావాలతో ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.