మోనాలిసాను ముద్దు పెట్టుకున్న యువకుడు..వీడియో వైరల్

58చూసినవారు
ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి తన తేనె కళ్లతో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈమెకు సంబంధించి మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మోనాలిసాను ఓ యువకుడు ముద్దు పెట్టుకున్నట్లు ఉంది. అయితే ఈ వీడియో ఫేక్ అని, AI టెక్నాలజీ సాయంతో దీనిని రూపొందించినట్లు విచారణలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్