మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న యువకుడు (వీడియో)

68చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్‌లో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా వేదాంత శిక్షణా కేంద్రంలో మహిళల లోదుస్తులు మాయం అవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఓ యువకుడు శనివారం మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్నట్లు కనిపించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు కమలేశ్వర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి నావల్ కిషోర్ దూబే తెలిపారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్