బాత్రూంలో దారుణంగా కొట్టుకున్న యువకులు (వీడియో)

70చూసినవారు
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బాత్రూంలో ఇద్దరు యువకులు ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ.. కాలితో తన్నుకుంటూ కిందపడి ఘోరంగా కొట్టుకున్నారు. చిన్న వివాదం కారణంగా వారిద్దరూ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే యువకులు పాఠశాల విద్యార్థులని సమాచారం. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాఠశాల యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్