కదులుతున్న కారులో హైవేపై యువకులు స్టంట్స్ (వీడియో)

52చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో హైవేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు మద్యం మత్తులో అర్థరాత్రి నడిరోడ్డుపై రెచ్చిపోయారు. కదులుతున్న కారులో విన్యాసాలు చేస్తూ హల్‌చల్ చేశారు. కదులుతున్న కారులోంచి యువకులు విండో నుంచి తల బయటకు పెట్టి డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు. ఈ ఘటనను బాటసారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. పోలీసులు కారును గుర్తించి యువకుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్