రోడ్డుపై ప్రమాదకర రీల్స్ చేసిన యువకులు.. చివరికి (వీడియో)

81చూసినవారు
రీల్స్ కోసం పిచ్చిపిచ్చి పనులు చేస్తున్న యువతకు పోలీసులు కూడా తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. తాజాగా అటువంటి ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై కూర్చోని రోడ్డుపై ప్రమాదకర విన్యాసాలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు. ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్