గొంతు కోసుకొని యువతి ఆత్మహత్య.. షాకింగ్ విషయాలు వెల్లడి

52చూసినవారు
గొంతు కోసుకొని యువతి ఆత్మహత్య.. షాకింగ్ విషయాలు వెల్లడి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇంట్లోనే బ్లేడుతో గొంతు కోసుకొని 12వ తగరతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రక్తపుమడుగులో పడి ఉన్న కూతురిని చూసిన తల్లి, పోలీసులకు సమాచారం అందించారు. యువతి సెల్‌ఫోన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలించగా షాకింగ్ విషయం వెలుగుచూసింది. ‘చనిపోయాక ఏం జరుగుతుంది’ అని ఆ యువతి గూగుల్‌లో సెర్చ్ చేసినట్టు గుర్తించారు. తన డైరీలో విదేశీ సంస్కృతుల గురించి విస్త్రృతంగా రాసినట్టు గుర్తించారు. కొన్ని వారాల నుంచే ఆమె ఆత్మహత్యకు యోచిస్తున్నట్లు అధికారుల అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్