ఉరేసుకుని యువతి ఆత్మహత్య

51చూసినవారు
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
AP: కాకినాడ (D), గండేపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. రౌతులపూడి (M) మెరక గ్రామానికి చెందిన ఎన్. నాగమల్లిక (23) ఆదిత్య విశ్వవిద్యాలయంలో వార్డెన్‌గా పనిచేస్తోంది. గురువారం అర్ధరాత్రి వసతిగృహంలోని ఓ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కళాశాల సిబ్బంది పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్