TG: హైదరాబాద్ రాయదుర్గం PS పరిధి సిద్ధిక్ నగర్‌లో ఓ యువతి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రితోజు బసు(22)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.