మెట్రోలో యువకుడు నిద్రిస్తుండగా కౌగిలించుకున్న యువతి (VIDEO)

62చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు నిద్రపోతుంటాడు. అది గమనించి పక్కనే ఉన్న యువతి.. నిద్రిస్తున్న యువకుడిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంది. కొద్దిసేపటి తర్వాత యువకుడికి మెళకువ రాగానే చూసి షాక్‌కు గురవుతాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకారకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్